<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>455</hymn_number>
<title>యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం</title>
<lyrics>[C1]
   యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం (2)

[V1]
 ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి (2)
 ప్రేమనే జగతికి చూపిన ...ఆ (2)
 ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనంIIయేసుకేII

[V2]
 సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై (2)
 మరణించి తిరిగి లేచిన ...ఆ (2)
 మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం IIయేసుకేII</lyrics>
</song>